Friday 21 June 2013

సీతారాంపురం

సీతారంపురం గ్రామం వరంగల్ జిల్లా లోని దేవరుప్పుల మండలంలోఉంది. వరంగల్ జిల్లాకి ఈ గ్రామం 53.5 km దూరంలో ఉంది.హైదరాబాద్ కి 94 km దూరంలో ఉంది.
ఈ గ్రామనికి దగ్గరిలో పాలకుర్తి (11.6 k.m.) ,కొడకండ్ల (14.5 k.m.) ,లింగాలఘనపూర్(21 k.m.) ,రఘునతపల్లె(26.7 k.m.) పట్టణాలు ఉన్నవి.
దగ్గరిలొని పట్టణాలు:-

జనగాం 27 km
భువనగిరి 51 km
సూర్యాపేట 62 km దూరంలో ఉన్నవి.

గ్రామచరిత్ర:-

సీతారాంపురం గ్రామచరిత్ర కడవెండి చరిత్రతో ముడిపడుంది. ఎందుకంటే సీతారాంపురం గ్రామం కడవెండి నుండి 16 సంవత్సరాల క్రితమే విడిపాయింది. అంతకిముందు సీతారాంపురం గ్రామం కడవెండి గ్రామంలో ఒక వార్డ్ మాత్రమే, కడవెండికి పోవాలంటే సీతారాంపురం నుండే పోవాలి.